Free Medical Camp in Nellore, Chejerla

 

చేజర్ల ప్రభుత్వ జూనియర్కళాశాలలో 

ఉచిత వ్యాధినిర్ధారణ వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారం ప్రవాసాంధ్ర దంపతుల సేవా దృక్పథం

చేజర్ల, నవంబరు 21:  

ప్రవాసభారతీయుడైన చుండి తిమ్మారెడ్డి, కీర్తి శేషులు శ్రీమతి చుండి సుశీలమ్మల జ్ఞాపకార్థం, అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం బార్స్ట్రో నగరంలో వుంటున్న చేజర్ల దంపతులు డాక్టర్మోహన్మల్లాం, డాక్టర్పద్మ మల్తాంలు ఆదివారం నాడు స్థానిక ప్రభుత్వ జూనియర్కళాశాలలో ఉచిత వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రవాసభారతీయుల అమెరికా వైద్య సంఘం, గ్లోబల్టెలిక్షినిక్స్సంస్థలతో కలిసి వైద్య దంపతులు వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు.


ఆధునిక జీవనైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఇటీవలి కాలంలో గుండె, కిడ్పీ థైరాయిడ్‌, అధిక బరువు సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని గ్రామాలను దత్తతగా తీసుకుని ఉచితంగా వ్యాధి నిర్దారణ శిబిరాలను నిర్వహించి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

క్రమంలోనే ఆదివారం నాడు చేజర్ల ప్రభుత్వ జూనియర్కళాశాలలో ఉచిత వ్యాధి నిర్ధారణ శిబిరం జరిగింది. శిబిరానికి వచ్చిన 150 మందికి హైదరాబాదు నుంచి వచ్చిన వైద్యబృందం రక్త పరీక్షలు, అధిక బరువు పరీక్షలను నిర్వహించడం జరిగింది.

పరీక్షా ఫలితాలు వచ్చిన తరువాత త్వరలోనే ప్రతి ఒక్కరికి వారి వారి అనారోగ్య సమస్యల వివరాలను అందించి, తగిన వైద్య సూచనలను అందించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని చేజర్లకు చెందిన రామ్మోహన్గారు, వీర రాఘవరెడ్డిగార్లు పర్యవేక్షించారు.

 AJANTHA PUBLIC RELATIONS

Do you wish to expand your business through digital marketing during these times when people are watching the world of commodities, all comforts, luxuries and services?

Are you thinking of enhancing your income? Are you in need of the strategies of digital marketing for the promotion of your business? Do you intend to get demand and good value for your products and services? Are you thinking of getting a website and a video prepared with good content? ​ Come to us for our assistance. Our Ajantha Public Relations Agency provides clarifications to your doubts and responses to your questions and shows you the right path with new thoughts at each halt acting as a tool to guide your steps in your successful journey.

For More Info Contact us on : +91 9391784714


 

Comments